Published
Sun, Feb 12 2017 3:36 PM
| Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
సంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు సమీపంలోని కొల్లూరు-ఇంద్రారెడ్డినగర్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి