పుల్కల్ మండలం సుల్తాన్పూర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు-లారీ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Tue, Oct 18 2016 7:08 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement