నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బోల్తాకొట్టింది. ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Published Sun, Jan 22 2017 3:07 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement