మమతా బెనర్జీకి కేంద్రం మరో షాక్‌ | CBI arrest TMC MP Sudip Bandyopadhyay | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 3 2017 6:29 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమాల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. వారం రోజుల వ్యవధిలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్ట్‌ చేసింది. మంగళవారం రోజ్‌ వాలీ చిట్‌ ఫండ్‌ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇటీవల సమన్లు జారీ చేసిన సీబీఐ ఈ రోజు సుదీప్‌ను విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement