హిమాచల్‌ సీఎంకు బెయిల్‌ మంజూరు | CBI court grants bail to all accused including Virbhadra Singh and his wife | Sakshi
Sakshi News home page

Published Mon, May 29 2017 5:20 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో పాటు, ఆయన భార్యకు సీబీఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement