పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆపార్టీ ఐటీ వింగ్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. లక్షలమంది వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల్లో రవికిరణ్ ఒక్కరన్నారు. రవికిరణ్ కేసు విషయంలో మధుసూదన్ రెడ్డి మంగళవారం అమరావతి పోలీసుల విచారణకు హారయ్యారు.