విశాఖలో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు | Chandrababu checking in visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 6 2015 12:20 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. యానాపురం, షీలానగర్, సింహాచలం, విమ్స్, ఆనందపురం ప్రాంతాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సదరు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement