ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం | Chandrababu comments about Bahubali | Sakshi
Sakshi News home page

Published Wed, May 3 2017 6:52 AM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

మంత్రివర్గ నిర్ణయాలు ► కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు రావడం పట్ల హర్షం. ► ఒలింపిక్‌ విజేత పీవీ సింధుకి గ్రూప్‌–1 సర్వీస్‌లో నియమించేందుకు వీలుగా చర్యలు. ► కొత్తగా 800 కానిస్టేబుల్‌ పోస్టులకు ఆమోదం. 25 డివిజినల్‌ అక్కౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2 పోస్టులను గ్రేడ్‌–1 పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఆమోదం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement