అమరావతికి ఏడు డైమండ్లు | chandrababu naidu lay foundation stone for seven seed access roads in amaravati | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 29 2017 5:26 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో ఏడు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతిలో పరిపాలన భవనాలకు చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఏడు రహదారుల నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement