లోకేశ్ కోసం మంత్రివర్గంలో మార్పులు! | Changes in Cabinet for Lokesh | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 18 2016 7:09 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కల త్వరలోనే నెరవేరనుంది. ఆయన మంత్రి పదవి కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వివిధ మార్గాల్లో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు తన కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ముఖ్యంగా లోకేశ్‌కు అవకాశం కల్పించడం కోసమే కేబినెట్‌లో మార్పులు చేర్పులకు చంద్రబాబు పూనుకుంటున్నట్లు సమాచారం. దీపావళి పండుగ ముందు గానీ, ఆ తరువాత గానీ రాష్ట్ర మంత్రిమండలిలో మార్పులు చేర్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement