భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం తెలిపారు. తమిళనాడు ప్రజలు ధైర్యంగా ఈ పరిస్థితిని అధిగమిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం తమిళనాడు గవర్నర్ ఎన్.రోశయ్యకు ఆయన లేఖ రాశారు
Published Fri, Dec 4 2015 6:30 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
Advertisement