కాఫీపొడితో ఎకోఫ్రెండ్లీ కప్పులు! | Company Recycles Coffee Grounds into Durable Coffee Cups | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 11 2016 11:54 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

వ్యర్థాలనుంచీ ఉపయోగాలను సృష్టించడం ఆధునిక కాలంలో అత్యవసరంగా మారింది. పనికిరాని పదార్థాలనుంచీ విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాహనాలు, ఇతర వస్తువులు తయారు చేయడం చూస్తూనే ఉన్నాం. వాతావరణానికి హాని కలిగించేవే కాక, ఇతర వస్తువులను సైతం రీ సైకిల్ చేసి ఉపయోగించడంవల్ల కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, వస్తు ఉత్పత్తిలో పెట్టుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాడేసిన కాఫీ పొడితో అందమైన కాఫీ కప్పు, సాసర్లను తయారు చేసి పర్యావరణానికి మరింత సహకరించవచ్చంటున్నారు జర్మనీ ఉత్పత్తిదారులు. తమ ఉత్పత్తులు పగిలిపోకుండా ధృఢంగా ఉండటంతోపాటు, కొద్దిపాటి తాజా కాఫీ పరిమళంతోపాటు మంచి అనుభవాలను అందిస్తాయంటున్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement