ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ నేతృత్వంలోనే విజయవాడలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఇదంతా బాబు, లోకేశ్ నేతృత్వంలో జరుగుతోందని ఆయన ఆరోపించారు.
Dec 15 2015 3:25 PM | Updated on Mar 21 2024 9:02 PM