అంకెల రంకెలు మనకే చేటు: జానారెడ్డి | congress leader janareddy criticised trs government | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 17 2017 7:27 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

‘‘నైరాశ్యం నుంచి ఆశావహం వైపు పయనం సాగిస్తున్నామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. నిజమే.. ప్రజలకు ఆశలు కల్పించేలా అంకెలు చూపారు. అభివృద్ధి ఎల్లలు దాటుతోందని చెప్పారు. బడ్జెట్‌ గణాంకాలు సప్త సముద్రాలు దాటుతున్నాయి.. మరి నిజమైన అభివృద్ధి ఎటుపోయింది? ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ అంకెల పెరుగుదల రేటు ఇంతగా లేదు. ప్రజలను గొప్ప ప్రగతి అంటూ భ్రమింపజేసే ప్రయత్నం భేషుగ్గా జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement