వైఎస్‌ హయాం ప్రాజెక్టులూ పూర్తి చేయాలి | Congress member Chinna Reddy comments on Irrigation projects | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 19 2017 7:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తెలంగాణలో పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేస్తే రైతులకు భారీ ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్‌ సభ్యుడు జి.చిన్నారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement