కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ పై ఆ పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఉప్పల్ లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ రసాభాసగా మారింది
Published Mon, Dec 28 2015 2:15 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM