ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా సీపీఎం ధర్నా | CPM protest against Tundurru Mega Aqua Food Park | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 4 2016 4:31 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఎం ధర్నా నిర్వహించింది. మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేత ముదునురి ప్రసాదరాజు పాల్గొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement