మొత్తం దేశ వ్యాప్తంగా మానవతావాదుల హృదయాలను కదిలించిన ఒడిశాలోని మాఝి అనే గిరిజన వ్యక్తి ఘటన మరువక ముందే అచ్చం అలాంటి హృదయవిదారక ఘటనే ఒడిశాలోని కలహంది జిల్లాలో మరొకటి చోటుచేసుకుంది. తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు కూతుళ్లు ఇంటి పైకప్పుకు ఉన్న కలపను ఉపయోగించారు.