కొత్త పార్టీ ప్రకటించిన జయ మేనకొడలు దీప | Deepa Jayakumar launches new party Amma Deepa Peravai | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 24 2017 6:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ప్రారంభించారు. దీనికి ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరు పెట్టారు. శుక్రవారం జయలలిత 69వ జయంతి సందర్భంగా దీప ఈ ప్రకటన చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement