రేవంత్‌పై సమాధానం దాటవేసిన దేవినేని | devineni uma avoid answer on Revanth reddy issue | Sakshi

Oct 19 2017 5:21 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఊహించినట్లుగానే తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ నేతలు భయపడుతున్నారు. రేవంత్‌ రెడ్డి విమర్శలపై నోరు విప్పాలంటేనే వారు వణికి పోతున్నారు. ఆయన సూటిగా లేవనెత్తిన అంశాలకు వారి దగ్గర సమాధానం లేకుండాపోయింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement