ప్రజెంటేషన్లలో కాదు పనుల్లో అభివృద్ధి చూపండి | District Collectors Conference | Sakshi

Sep 30 2016 6:40 AM | Updated on Mar 21 2024 9:01 PM

జిల్లాల్లో అభివృద్ధిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లలో కాకుండా పనుల్లో చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలనపై దృష్టి పెట్టాలని, జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో కలెక్టర్లు ముందుకు రావాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement