తమిళనాడు డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి అస్వస్ధతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున అనారోగ్యానికి గురైన ఆయన్ను కావేరి ఆసుపత్రికి తరలించారు. అలర్జీ సంబంధిత కారణాల వల్ల ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిసింది. కాగా, కరుణానిధి ఆరోగ్య పరిస్ధితిపై కావేరి ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పింది.
Published Thu, Dec 1 2016 12:54 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
Advertisement