ఊహించిందే జరిగింది. 48 ఏళ్ల తర్వాత డీఎంకే కొత్త నాయకుడిని ఎన్నుకుంది. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. బుధవారం చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా, పార్టీ కోశాధికారిగా స్టాలిన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Published Wed, Jan 4 2017 4:18 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement