పఠాన్కోట్లో మళ్లీ కలకలం.. | driver killed in pathankot | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 22 2016 12:13 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

ఉగ్రవాద దాడి నుంచి కోలుకుంటున్న పంజాబ్లోని పఠాన్కోట్లో మళ్లీ కలకలం రేగింది. ఆచూకీ లేకుండా పోయిన క్యాబ్ డ్రైవర్ విజయక్ కుమార్ మరణించాడు. హిమాచల్ ప్రదేశ్లో అతని శవాన్ని పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement