మద్యం మత్తులో యువతి వీరంగం | Drunken young girl halchal in banjarahills police station | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 10 2017 7:09 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

మద్యం మత్తులో ఓ యువతి నగర రోడ్లపై వీరంగం చేసింది. నగర పోలీసులు బంజారాహిల్స్‌లో సోమవారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో ఉన్న యువతి పోలీసులను తప్పించుకోవాలని ప్రయత్నించింది. ఇందులో భాగంగా మద్యం మత్తులో ఉన్న యువతి అతివేగంగా కారు నడుపుతూ ఓ బైక్, కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడ్డట్లు సమాచారం. యువతి కేర్ లెస్ ఇతర వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మరికొందరు వాహనదారులు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించిగా వారిని నానా దుర్భాషలాడుతూ రెచ్చిపోయింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement