ఎంసెట్ రద్దుపై రేపు ప్రభుత్వం ప్రకటన | Eamcet-2 may be cancelled: telangana government Declares tomorrow | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 28 2016 2:09 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

ఎంసెట్-2 రద్దు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటన చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మధ్యాహ్నాం మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ అనంతరం నిర్ణయం వెల్లడించనున్నారు. కాగా ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement