ఏపీ ఎంసెట్ –2017 నోటిఫికేషన్ ఈ నెల 6న విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది మెడిసిన్ ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నందున ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ సైన్స్‌లకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
Published Fri, Feb 3 2017 7:28 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement