వైఎస్సార్ జిల్లాలో విద్యార్థిలోకం నినదించింది. విద్యార్థి ఆత్మహత్యలపై నిరసనగా శనివారం విద్యాసంస్థలు బంద్‌ను పాటిస్తున్నాయి. కడపలోగల నారాయణ జూనియర్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న పావని అనే విద్యార్ధిని శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందింది.
Published Sat, Oct 7 2017 12:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement