‘సిరా చుక్క’పై ఆర్థిక శాఖకు ఈసీ ఝలక్‌ | Election Commission writes to Finance ministry not to use indelible ink in banks | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 18 2016 11:16 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఝలక్‌ ఇచ్చింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి చేసుకుంటున్న వారికి ఇంకు గుర్తు వాడొద్దని సూచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోమయం నెలకొనే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement