బావిలో పడ్డ ఏనుగు పిల్ల | Elephant calf accidentally falls into well | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 23 2015 9:43 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

మందతో వెళ్తున్న ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు నీరు లేని బావిలో పడింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చిక్కపల్లితండా గ్రామంలో ఆదివారం వేకువజామున జరిగింది. వివరాల ప్రకారం.. చిక్కపల్లితండా గ్రామంలోకి వేకువజామున ఏనుగులు ప్రవేశించాయి. అయితే అవి మందగా వెళ్తుండగా ఏడాది వయసున్న ఓ ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు నీళ్లు లేని బావిలో పడింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement