చిన్నమ్మ శపథం నెరవేరింది | Everybody watched how rival faction (#OPS camp) worked against Amma's govt TN CM Palaniswami | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 18 2017 5:15 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి మీడియాతో​ మాట్లాడారు. ప్రత్యర్థి వర్గమైన పన్నీరు శిబిరం పురిచ్చిత్తలైవి ’అమ్మ’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా కుట్రలు చేసిందో, పనిచేసిందో ప్రతి ఒక్కరూ వీక్షించారని వ్యాఖ్యానించారు. ద్రవడమున్నేట్ర కటగం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోనివ్వమని ప్రకటించారు. పార్టీని ద్రోహుల చేతుల్లోంచి కాపాడుకున్నామని, చిన్నమ్మ శపథం నెరవేరిందంటూ పళని ఆవేశంగా మాట్లాడారు. మ్మ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పారు. ఎంజీఆర్‌, అమ్మ ఆశయాలను సాధిస్తాం. అమ్మసంక్షేమ పథకాలను కొనసాగిస్తాంమని పళని స్వామి ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement