పన్నీరు తప్ప ఎమ్మెల్యేలందరూ మావైపే | Except Panneerselvam all 134 MLAs are with us: Thambidurai | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 16 2017 2:13 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వెంట ఎమ్మెల్యేలు ఎవరూ లేరని అన్నా డీఎంకే సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. పన్నీరు సెల్వం తప్ప పార్టీకి చెందిన మిగతా 134 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement