బయోగ్యాస్‌ ప్లాంట్‌లో పేలుడు.. | explosion at biogas plant in ysr kadapa | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 17 2017 12:52 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో దారుణం జరిగింది. మైదుకూరు సమీపంలోని బయోగ్యాస్‌ ప్లాంట్‌ వద‍్ద సోమవారం ఉదయం పేలుడు సంభవించి అందులో పనిచేస్తున‍్న రాముడు, ప్రసాదరెడ్డి అనే కార్మికులు మృతిచెందారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement