అసోంలో టెర్రరిస్టుల దాడి, 13 మంది మృతి | extremist killed in encounter in assam | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 5 2016 5:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఈశాన్య రాష్ట్రం అసోంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శుక్రవారం కోక్రాఝర్లో విరుచుకుపడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement