ఖైదీ నెంబర్‌ 150 ఫంక్షన్‌లో స్వల్ప అపశృతి | fans and bouncers fight at khaidi pre release function | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 7 2017 8:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్‌ 150 ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి అభిమానులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో చెంచయ్య అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement