ఎస్సై కొట్టాడని మనస్తాపంతో.. | Farmer attempts suicide | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 6 2015 4:17 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

గుడుంబా తయారుచేస్తున్నాడనే నెపంతో ఒక వ్యక్తిని పోలీసులు చితకబాదారు. దీంతో అతను మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం చిన్నరాజుపాలెం తండాలో ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. చిన్నరాజుపాలెం తండా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటేష్ నాయక్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement