కడప కలెక్టరేట్లో సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. చంద్రారెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో చెట్టెక్కడంతో కలెక్టరేట్లో కలకలం రేగింది. టీడీపీకి చెందిన సీకే దిన్నె ఎంపీపీ వెంకటసుబ్బారెడ్డి రాత్రికి రాత్రి తన స్థలాన్ని ఆక్రమించారని సదరు రైతు ఆరోపించారు.