తూర్పు గోదావరి జిల్లా యానాం వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. యానాం శివారు దరియాలతిప్ప జెట్టి వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. శనివారం ఉదయం ఇండికా కారు ( ap 5V 201) అదుపు తప్పి గోదావరి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో అయిదుగురు మృతి చెందారు.