'రైతులకు భరోసా ఇవ్వాలి' | formers suicide because of debts: sunnam rajaiah | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 29 2015 2:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM

ప్రభుత్వ వైఫల్యాలే రైతుల ఆత్మహత్యలకు కారణం అని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. మంగళవారం రైతుల ఆత్మహత్యల ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయా జిల్లాల్లో చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యలను వివరించారు. ఎక్కువమంది యువ రైతులు, మహిళా రైతులే చనిపోయారని చెప్పారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా ఆరు కారణాలు ఉన్నాయని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement