'కరెన్సీ నోట్లపై ఇక గాంధీ ఉండకపోవచ్చు' | Gandhi will gradually be removed from currency notes, says BJP minister | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 15 2017 9:15 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

రెన్సీ నోట్ల మీద ఉండే గాంధీ బొమ్మ క్రమంగా పోతుందని హరియాణాకు చెందిన బీజేపీ మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తీవ్ర దుమారం రేగడం, సొంత పార్టీ నుంచి కూడా చీవాట్లు రావడంతో ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement