గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.86 పెంపు | Gas cylinder price Rs 86 hike | Sakshi

Mar 2 2017 6:47 AM | Updated on Mar 22 2024 11:05 AM

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీయేతర వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సిలిండర్‌ ధరను చమురు కంపెనీలు రూ.86 పెంచాయి. దీంతో ఏడాదిలో 12 సబ్సిడీ సిలిండర్ల కోటా పూర్తిచేసుకున్న వారు, సబ్సిడీని వదులుకున్న వారు ఇకపై ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్‌కు రూ.737.50 చెల్లించాల్సి ఉంటుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement