‘గోధ్రా’ దోషులకు శిక్ష తగ్గింపు | Godhra case: Gujarat HC upholds conviction of the accused | Sakshi
Sakshi News home page

‘గోధ్రా’ దోషులకు శిక్ష తగ్గింపు

Published Tue, Oct 10 2017 6:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

గోధ్రా రైలు దగ్ధం కేసులో దోషులకు శిక్ష తగ్గిస్తూ గుజరాత్‌ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరణ శిక్ష పడిన 11 మంది దోషులకు ఆ శిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పునిచ్చింది. అలాగే జీవిత ఖైదు పడిన మరో 20 మందికి అదే శిక్షను ఖరారు చేసింది. ఆ ఘటన సమయంలో శాంతి భద్రతలను సరిగా పరిరక్షించలేకపోయారంటూ రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ గోధ్రా ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం అందజేయాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అనంత్‌ ఎస్‌ డేవ్, జస్టిస్‌ జీఆర్‌ ఉద్వానీ ఆదేశాలు జారీ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement