సబ్ర్మతి రైలు దహనం; మరో ఇద్దరికి జీవిత ఖైదు | Godhra Train Carnage Two Others Get Life Imprisonment BY Special Court | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 27 2018 4:16 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

గుజరాత్‌ అల్లర్లకు కారణమైన గోద్రా రైలు దహనం కేసులో సిట్‌ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్‌ సమీపంలో అల్లరిమూకలు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్దమవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న 59 మంది కరసేవకులు సజీవ దహనం అయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement