తమిళనాడులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. రామనాథపురం జిల్లా ఉచ్చిపుళ్లి రైల్వే గేట్ సమీపంలో రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీలంక నుంచి తరలిస్తున్న 8.7 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Published Mon, Jan 2 2017 8:25 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement