గుట్టంతా కాల్ డేటాలోనే దాగుంది | Government not willing to reveal mobile phones call data in sheshachalam encounter issue | Sakshi
Sakshi News home page

Published Wed, May 20 2015 2:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ పూర్తిగా బూటకమని మధురై కేంద్రంగా పనిచేస్తోన్న పీపుల్స్ వాచ్ సంస్థ డైరెక్టర్ హెన్రీ టిపాగ్నే అన్నారు. ఏపీలోకి ప్రవేశించిన తరువాత కూలీలను సజీవంగా పట్టుకున్న పోలీసులు.. డీఐజీ కార్యాలయం నుంచి అడవిలోకి తీసుకెళ్లి వారిని కాల్చిచంపారని మంగళవారం మానవహక్కుల వేదిక ఎదుట వాదనలు వినిపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement