ఆధునిక హంగుల్లో రూ.500 నోటు | Gradual change towards modernity | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 9 2016 11:39 AM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM

రూ.500 నోటును వేరే రంగులో, వేరే సైజులో, వేరే థీమ్‌లో తెస్తున్నట్లు తెలిపింది. స్టోన్‌గ్రే రంగులో ఉండే ఈ నోటు 63 మి.మీ.-150 మి.మీ. సైజులో ఉంటుందని, దీనిపై ఢిల్లీలోని ఎరక్రోట చిత్రం ముద్రించి ఉంటుందని చెప్పింది. రూ.500, రూ.2000 నోట్ల కొత్త డిజైన్లు అంధులతోపాటు అందరూ సులువుగా గుర్తించేలా ఉంటాయని పేర్కొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement