భవనంలో నక్కిన ఉగ్రవాదులు | Gunfight continues near Kashmir's Pulwama district | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 10 2016 12:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కలకలం కొనసాగుతోంది. సోమవారం పుల్వామా జిల్లాలోని పాంపోర్‌లో ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కారు. జమ్మూకశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement