తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బస్సు, లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మృతులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. తమిళనాడులోని తిరునెల్వేలిలో సిమెంట్ లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయారు
Published Sat, Sep 16 2017 12:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement