30 సార్లు పొడిచి.. గొంతుకోసి | Gurgaon Shocking video emerges of stalker stabbing woman to death | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 29 2016 5:28 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

మేఘాలయకు చెందిన 22 ఏళ్ల పింకి గుర్గావ్‌లో ఇటీవల దారుణ హత్యకు గురైంది. ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్‌లో జితేంద్ర(25) అనే యువకుడు ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement