శాసనసభలో కాంగ్రెస్ తీరుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. "మేం చర్చకు రాలేదు రచ్చకు వచ్చాం" అన్నట్టుగా కాంగ్రెస్ సభలో ప్రవర్తించిందని మంత్రి విమర్శించారు.
Published Sun, Apr 30 2017 7:30 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement